కేరళలో మరోసారి ప్రాణాంతక నిపా వైరస్ వెలుగుచూసింది. ఇది సోకడంతో కోజికోడ్ జిల్లాలో ఇద్దరు మరణించారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా హెల్త్ అలర్ట్ జారీ చేసింది.
Nipah Virus | కోయంబత్తూరులో నిపా తొలి కేసు నమోదు | రోనాతో అల్లాడుతున్న కేరళను నిపా వైరస్ మరోసారి కల్లోలం సృష్టిస్తున్నది. ఇప్పటికే 12 సంవత్సరాల బాలుడు వైరస్ బారినపడి మృతి చెందగా.. 20 మందిని హై రిస్క్ కాంటాక్టులుగ�