Nipah Virus | కోయంబత్తూరులో నిపా తొలి కేసు నమోదు
Nipah Virus | కోయంబత్తూరులో నిపా తొలి కేసు నమోదు | రోనాతో అల్లాడుతున్న కేరళను నిపా వైరస్ మరోసారి కల్లోలం సృష్టిస్తున్నది. ఇప్పటికే 12 సంవత్సరాల బాలుడు వైరస్ బారినపడి మృతి చెందగా.. 20 మందిని హై రిస్క్ కాంటాక్టులుగా గుర్తించగా.. ఇందులో ఇద్దరు ఆరోగ్య కార్యకర్తల్లో నిపా లక్షణాలు గుర్తించారు. ఈ వైరస్ ప్రస్తుతం తమిళనాడుకు సైతం

చెన్నై : కరోనాతో అల్లాడుతున్న కేరళను నిపా వైరస్ వణికిస్తున్నది. ఇప్పటికే 12 సంవత్సరాల బాలుడు వైరస్ బారినపడి మృతి చెందగా.. 20 మందిని హై రిస్క్ కాంటాక్టులుగా గుర్తించగా.. ఇందులో ఇద్దరు ఆరోగ్య కార్యకర్తల్లో నిపా లక్షణాలు గుర్తించారు. ఈ వైరస్ ప్రస్తుతం తమిళనాడుకు సైతం పాకింది. కోయంబత్తూరు జిల్లాలో తొలి నిపా కేసు నమోదైనట్లు జిల్లా కలెక్టర్ జీఎస్ సమీరణ్ తెలిపారు. కాంటాక్టులను గుర్తిస్తున్నామని, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అధిక జ్వరంతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వారందరికీ పరీక్షలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వాలాయార్ చెక్‌పోస్ట్ వద్ద నిపా వైరస్ పర్యవేక్షణ శిబిరాన్ని సందర్శించారు. కేరళ నుంచి తమిళనాడుకు వచ్చే ప్రజలకు కొవిడ్ ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతి ఇస్తున్నారు. కొవిడ్ థర్డ్ వేవ్‌పై ఆయన స్పందిస్తూ.. ఏ వైరస్‌కు భయపడాల్సిన అవసరం లేదు.. ఎవరికైనా ఏవైనా లక్షణాలుంటే సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలలు, బహిరంగ ప్రదేశాల్లో అవగాహన కల్పిస్తున్నామని, కొవిడ్ థర్డ్ వేవ్‌ను అడ్డుకుంటామన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

