ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్ ఏరియాలో తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తి చేతిలోనే దారుణంగా హత్యకు గురైన నిక్కీ యాదవ్.. హత్యకు కొన్ని గంటల ముందు తన ఇంట్లోకి వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
ఢిల్లీలో నిక్కీ యాదవ్ అనే యువతి హత్య కలకలం రేపింది. వేరే యువతిని పెండ్లి చేసుకుంటున్నాడని తెలిసి అభ్యంతరం చెప్పినందుకు.. సాహిల్ గెహ్లాట్ అనే వ్యక్తి తనతో సహజీనం చేస్తున్న యువతినే హతమార్చాడు.