ప్రపంచాన్ని అణ్వాయుధ రహితంగా మార్చడానికి విశేషంగా కృషి చేస్తున్న జపాన్ సంస్థకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి లభించింది. హిరోషిమా, నాగసాకి నగరాలలో అమెరికా అణుబాంబు ప్రయోగంతో బాధితులైన �
Nobel Peace Prize: అణుబాంబు దాడిలో దెబ్బతిన్న బాధితుల కోసం పనిచేస్తున్న నిహన్ హిడంక్యో సంస్థకు ఈ యేటి నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. జపాన్‌కు చెందిన ఆ సంస్థ అణ్వాయుధ రహిత ప్రపంచాన్ని కోరుకుంటున్నట్లు �