కాలేయ సంబంధింత సమస్యతో బాధపడుతున్న ఆ బాలుడిని చూసి తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. లివర్ మార్పిడి చికిత్సకు 44 లక్షలకు పైనే అవసరం కాగా, దాతల కోసం ఎదురుచూస్తున్నారు.
చెన్నై: ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్‌లో ఆతిథ్య భారత్ అదిరిపోయే శుభారంభం చేసింది. శుక్రవారం మొదలైన టోర్నీలో బరిలోకి దిగిన ఆరు భారత జట్లు విజయాలు నమోదు చేసుకున్నాయి. ఓపెన్ విభాగంలో 16 ఏండ్ల యువ చెస్ ప్