ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణపై కోపం ఇంకా చల్లారనట్టుంది. అన్ని రంగాల్లో ఆగ్రగామిగా ఎదుగుతున్న తెలంగాణను అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయన వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్, ఆగస్టు 5: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)తో కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎన్ఎఫ్డీబీ గురువారం ఇక్కడ ఎంవోయూ కుదుర్చుకున్నది. ఫిషరీస్ రంగానికి బ్యాంక్ నుంచి ఆర్థ�