ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటో..దేశీయ మార్కెట్లోకి నయా పల్సర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పాత మాడల్‌తో పోలిస్తే నూతన ఫీచర్స్‌తో తీర్చిదిద్దిన ఈ బైకు ధర రూ.1.84 లక్షలుగా నిర్ణయించింది.
న్యూఢిల్లీ, జూన్ 22: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటో..దేశీయ మార్కెట్లోకి నయా పల్సర్‌ను పరిచయం చేసింది. పల్సర్ ఎన్160 మోటర్‌సైకిల్ ధరను రూ.1.28 లక్షలుగా నిర్ణయించింది. పల్సర్ 250 విభాగంలో రూపొందించిన ఈ న�