నయా పల్సర్
న్యూఢిల్లీ, జూన్ 22: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటో..దేశీయ మార్కెట్లోకి నయా పల్సర్‌ను పరిచయం చేసింది. పల్సర్ ఎన్160 మోటర్‌సైకిల్ ధరను రూ.1.28 లక్షలుగా నిర్ణయించింది. పల్సర్ 250 విభాగంలో రూపొందించిన ఈ నయా పల్సర్‌లో డ్యూయల్-చానెల్ ఏబీఎస్(యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), 165 సీసీ ఇంజిన్ కలిగిన ఈ బైకు 16 పీఎస్‌ల శక్తినివ్వనున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- ABS
- bajaj auto
- dual
- motorcycle
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

