New Bar Policy | ఏపీలో మందుబాబులకు గుడ్న్యూస్.. ఇవాల్టి నుంచి రాత్రి 12 గంటల వరకు బార్లు తెరిచి ఉండనున్నాయి. ఈ మేరకు నూతన బార్ పాలసీ అమల్లోకి వచ్చింది. ఈ కొత్త పాలసీ 2008 వరకు మూడేళ్ల కాలం అమలులో ఉండనుంది.
ప్రస్తుత లైసెన్సుల గడువు 2 నెలలు పొడిగింపు హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి కొత్త బార్ పాలసీని విడుదల చేసింది. మూడేండ్ల కాలపరిమితితో కొత్త లైసెన్స్లు