‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతిభావంతులైన ఎంతో మంది కళాకారులకు సినీ రంగంలో అవకాశాలు దొరుకుతున్నాయి. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తేనే ఇండస్ట్రీ బాగుంటుంది’ అని అన్నారు పర్యాటక శాఖ మంత్రి శ్రీని�
‘సినీ పరిశ్రమ ఎంతో గొప్పది. ఎన్ని అవరోధాలు ఎదురైనా వాటిని అవకాశాలుగా మలుచుకుంటూ ఎదుగుతుంటుంది. కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు ఓటీటీ మాధ్యమం చక్కగా ఉపయోగపడుతోంది’ అని అన్నారు తెలంగాణ భాషా సాంస్కృతిక