ఈ ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఇప్పటిదాకా (ఏప్రిల్ 1 నుంచి జనవరి 11 వరకు) నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు దాదాపు 8.82 శాతం పెరిగి రూ.18.38 లక్షల కోట్లకుపైగా నమోదయ్యాయి.
Direct Tax Collection | గత ఆర్థిక సంవత్సరం (2022-23)తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో 19.41 శాతం గ్రోత్ నమోదైందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) గురువారం వెల్లడించింది