జిల్లా నెట్‌బాల్ అ సోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో నేషనల్ ఫాస్ట్-5 సీనియర్ మహిళా, పురుషుల నెట్‌బాల్ చాంపియన్‌షిప్ హోరాహోరీగా కొనసాగుతున్న ది.
నందికొండ హిల్‌కాలనీలో మూడ్రోజులుగా నిర్వహిస్తున్న నెట్‌బాల్ రాష్ట్ర స్థాయి పోటీలు సోమవారం ముగిశాయి. ట్రెడిషినల్ రాష్ట్ర స్థాయి జూనియర్ నెట్‌బాల్ పోటీల్లో బాలుర విభాగంలో నల్లగొండ జట్టు విజేతగా ని