నందికొండ హిల్‌కాలనీలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ నివాసం ఉంటున్న ఈఈ 19 నంబరు గల ఎన్నెస్పీ ఇంటిని రెవెన్యూ, పోలీస్, ఎన్నెస్పీ అధికారులు సంయుక్తంగా కలిసి మంగళవారం సీజ్ చేశారు.
తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు బుధవారం ఎన్నెస్పీ అధికారులు నీటి విడుదల చేశారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ నింపడంతో పాటు ఎడమ కాల్వ పరిధిలో తాగు నీటి కోసం రోజుకు 1000 క్యూసెక్కుల.