ఆకాష్ మురళి, అదితిశంకర్ జంటగా ‘పంజా’ ఫేమ్ విష్ణువర్ధన్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ప్రేమిస్తావా’. తమిళంలో ‘నేసిప్పాయా’ పేరుతో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుక�
సినిమా ప్రచార కార్యక్రమాల్లో తారలతో పాటు కొందరు సాంకేతిక నిపుణులు కూడా పాల్గొనడం ఆనవాయితీ. అయితే అగ్ర కథానాయిక నయనతార మాత్రం ఈ నియమాన్ని అస్సలు పాటించదు.