నెఫ్రోకేర్ హెల్త్ సర్వీసెస్ ఐపీవోకి మదుపరుల నుంచి విశేష స్పందన లభించింది. రూ.871 కోట్ల నిధుల సేకరణ కోసం కంపెనీ జారీ చేసిన షేర్ల కంటే 14 రెట్ల అధిక బిడ్డింగ్‌లు దాఖలయ్యాయి.
రాష్ర్టానికి చెందిన ప్రముఖ డయాలసిస్ సేవల సంస్థ నెఫ్రొకేర్ హెల్త్ సర్వీసెస్ ఐపీవోకి మార్కెట్ నియంత్రణ మండలి సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తాజా ఈక్విటీ షేర్లను జారీచేయడంతో రూ.353.4 కోట్లు, ఆఫర్ ఫర్ �