Sandeep Lamichhane: 2022 ఆగస్టులో లమిచానె.. ఖాట్మాండులో 17 ఏండ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడ్డట్టు కేసు నమోదుకాగా గతనెలలో కోర్టు విచారణ తర్వాత అతడిని దోషిగా తేల్చింది.
Sandeep Lamichhane | మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న నేపాలీ యువ క్రికెటర్ సందీప్ లామిచానే జ్యుడీషియల్ కస్టడీని మరోసారి పొడిగించారు. కేసులో తుది తీర్పు వచ్చేవరకు