ఒక్క మంత్రివర్గ కూర్పు.. నెల్లూరు రాజకీయ ముఖచిత్రాన్నే మార్చి పారేసింది. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు నెల్లూర్ టాప్. మాజీ మంత్రి అనిల్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నూతన మంత్రి కాకాణి గోవర్ధ�
వైసీపీ ఎమ్మెల్యే, తాజా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో భేటీ అయ్యారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి నిర్వహిస్తున్న గడప గడపకూ కార్యక్రమం అన్న ప్రోగ్రాంను శ�