వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్-యూజీ పరీక్షలో సామూహిక మాల్‌ప్రాక్టీస్ జరగలేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. ఈ మేరకు బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
దేశవ్యాప్తంగా దుమారం రేపిన నీట్ యూజీ-2024 లీకేజీ, పరీక్షలో అక్రమాల వ్యవహారంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రశ్నాపత్రం లీకేజీ అయిన మాట వాస్తవమేనని స్పష్టం చేసిన సర్వోన�