వచ్చే ఏడాది జరిగే నీట్ ఎండీఎస్, నీట్ ఎస్ఎస్ పరీక్షలతోపాటు ముఖ్యమైన పలు ఇతర పరీక్షల తేదీలను ఎన్బీఈఎంఎస్ (నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్) తాత్కాలికంగా ప్రకటించింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 6: నీట్-సూపర్ స్పెషాలిటీ(నీట్-ఎస్ఎస్) ఎంట్రన్స్‌లో సిలబస్ మార్పు నిర్ణయాన్ని కేంద్రం వాయిదా వేసింది. పాత పద్ధతిలోనే ఈ ఏడాది పరీక్షను నిర్వహించాలని నిర్ణయించింది. విద్యార్థుల �