ఎంబీబీఎస్, బీడీఎస్‌లో 2026-27లో ప్రవేశాల కోసం నీట్ యూజీ -2026లో అ భ్యర్థుల ర్యాంకులను కాళోజీ వర్సిటీ శనివా రం విడుదల చేసింది. అ భ్యర్థులు తమ ర్యాం కుల జాబితాను knruhs.telangana. gov. in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకో వచ్చన
ఈ నెల 21న నీట్ రీ-ఎగ్జామ్‌కు హాజరయ్యే అభ్యర్థులకు టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వై నాగిరెడ్డి శుక్రవారం తెలిపారు.