Bulli Bai App | తన ప్రవర్తన ఏం మారలేదని.. తానేమీ తప్పు చేయలేదు.. అనే విధంగా నీరజ్ ప్రవర్తన ఉన్నట్టు తెలుస్తోంది. తనలో కొంచెం కూడా పశ్చాత్తాపం కనిపించలేదని పోలీసులకు అనిపించిందట
న్యూఢిల్లీ: బుల్లీ బాయ్ యాప్ కేసులో ప్రధాన నిందితుడు నీరజ్ బిష్ణోయ్‌ను ఢిల్లీ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ముస్లిం మహిళల ఫోటోలను ఆన్లైన్లో వేలం వేస్తున్నట్లు పోస్టు చేసిన నిందితులను పోలీసు