మా పాపకు మూడేండ్లు. ఏడాది నుంచి తరచూ జలుబు అవుతున్నది. బాగా దగ్గుతున్నది. గురగురా శబ్దం వస్తున్నది. బాగా ఇబ్బంది పడితే డాక్టర్‌కు చూపించాం. సిరప్ వాడమని సలహా ఇచ్చారు. అలాగే నెబులైజర్ పెట్టారు. సంవత్సరంల�
మీ బిడ్డకు శ్వాసనాళాలు కుంచించుకుపోయే ‘హైపర్ యాక్టివ్ ఎయిర్‌వే డిసీజ్' ఉండి ఉండొచ్చు. చల్లని వాతావరణం, దుమ్ము, కాలుష్యం, శ్వాస సంబంధమైన ఇన్ఫెక్షన్ల బారినపడినప్పుడు కొందరిలో శ్వాసనాళాలు కుంచించుకుపో