e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Tags ND film studio

Tag: ND film studio

మంట‌ల్లో కాలి బూడిదైన ‘జోధా అక్బ‌ర్’ మూవీ సెట్‌

జోధా అక్బ‌ర్| బాలీవుడ్ ప్ర‌ముఖ ఆర్ట్ డైరెక్ట‌ర్ నితిన్ దేశాయ్‌కి చెందిన ఎన్‌డీ ఫిల్మ్ స్టూడియోలో భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. దీంతో 2008లో హృతిక్ రోష‌న్‌, ఐశ్వ‌ర్యా రాయ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన హిట్ మూవీ 'జోధా అక్బ‌ర్' సినిమా సెట్ పూర్తిగా కాలి బూడిద‌య్యింది.