మంటల్లో కాలి బూడిదైన ‘జోధా అక్బర్’ మూవీ సెట్
జోధా అక్బర్| బాలీవుడ్ ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్‌కి చెందిన ఎన్డీ ఫిల్మ్ స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో 2008లో హృతిక్ రోషన్, ఐశ్వర్యా రాయ్ కాంబినేషన్లో వచ్చిన హిట్ మూవీ 'జోధా అక్బర్' సినిమా సెట్ పూర్తిగా కాలి బూడిదయ్యింది.

ముంబై: బాలీవుడ్ ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్‌కి చెందిన ఎన్డీ ఫిల్మ్ స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో 2008లో హృతిక్ రోషన్, ఐశ్వర్యా రాయ్ కాంబినేషన్లో వచ్చిన హిట్ మూవీ ‘జోధా అక్బర్’ సినిమా సెట్ పూర్తిగా కాలి బూడిదయ్యింది. మహారాష్ట్రలోని రాయ్‌గడ్ జిల్లా ఖలాపూర్ సమీపంలో ఎన్డీ ఫిల్మ్ స్టూడియో ఉన్నది. అందులో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో స్టూడియో మొత్తం మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు. స్టూడియోలో ఉన్న ప్లైవుడ్, పీఓపీ, ఇతర సామాగ్రీ అగ్నికి ఆహుతయ్యాయని తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయన్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
వీటితో నోటి అల్సర్లు తగ్గించండి..
చక్కని జీవనశైలితో మెరుగైన ఆరోగ్యం
చైనా సినోఫార్మ్ వ్యాక్సిన్‌కు WHO అనుమతి
మంటల్లో కాలి బూడిదైన ‘జోధా అక్బర్’ మూవీ సెట్
ఈ సమ్మర్లో షుగర్ పేషెంట్స్ ఇవి ట్రై చేయొచ్చు
కరోనా రక్కసిపై త్రివిధ దళాల యుద్ధం!
అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ప్రమాదం.. దంపతుల మృతి
భారత్‌కు ఆక్సిజన్ జనరేటర్లను మోసుకొస్తున్న అంటోనోవ్
కాబాలోని ‘నల్లని రాయి’
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

