కామారెడ్డి జిల్లా జడ్జి బదిలీ
కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎన్.శ్రీదేవి బదిలీ అయ్యారు. రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీకి సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్‌గా వెళ్తున్న సందర్భంగా శుక్రవారం జిల్లా న్యాయ శాఖ ఉద్యోగులు ఘనంగా సన్మానించారు.
- సన్మానించిన న్యాయశాఖ ఉద్యోగులు
కామారెడ్డి, ఏప్రిల్ 26 : కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎన్.శ్రీదేవి బదిలీ అయ్యారు. రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీకి సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్‌గా వెళ్తున్న సందర్భంగా శుక్రవారం జిల్లా న్యాయ శాఖ ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటి నుంచి ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించానని, తనవంతు బాధ్యతను పూర్తి చేశానని అన్నారు. ఉద్యోగులు, న్యాయవాదుల సహకారం మరిచిపోలేమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి లాల్‌సింగ్ శ్రీనివాస్ నాయక్, సీనియర్ సివిల్ జడ్జి నాగరాణి, జూనియర్ సివిల్ జడ్జిలు సుధాకర్, దీక్ష, పర్యవేక్షణ అధికారి శ్రీదేవి, న్యాయ శాఖ ఉద్యోగులు వెంకట్ రెడ్డి, సాయికృష్ణ, రమేశ్, రజిని, సంధ్య, సయ్యద్ రషీద్ అలీ, నాగేంద్ర, శ్రీధర్, చంద్రసేన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

