డ్రగ్స్ కేసులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు దక్షిణాది నటి నైరా షాను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
డ్రగ్స్ కేసు | డ్రగ్స్ కేసులో బాలీవుడ్ వివాదాస్పద నటుడు అజాజ్ ఖాన్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే అతనికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది