నీ కన్ను నీలి సముద్రం (Nee Kannu Neeli Samudram)..మ్యూజిక్ లవర్స్ ను ఫిదా చేసిన పాట ఇది. ఉప్పెన చిత్రంలో హీరోయిన్ సొగసును వర్ణిస్తూ హీరో పాడుకునే పాట. శ్రీమణి ఈ పాటను కృతిశెట్టి (Krithi Shetty) కోసమే రాశాడా..? అనేలా సాగుతుంది.
తెలుగు, తమిళ భాషల్లో NC 22 గా వస్తున్న ఈ చిత్రంలో ఉప్పెన ఫేం కృతిశెట్టి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ అందించారు �