-1969 ఫిబ్రవరి 19, 20, 21 తేదీల్లో గుంటూరు జిల్లా పిడుగురాళ్ల సమీపంలోని గుత్తికొండ బిలంలో చారు మజుందార్ రహస్య సమావేశం నిర్వహించారు. -ఈ రహస్య సమావేశానికి పంచాది కృష్ణమూర్తి, చౌదరి తేజేశ్వరరావు, మామిడి అప్పలసూరి హా
-పాలకొల్లు సమావేశంలో జరిగిన చర్చల్లో మావో ఆలోచనా విధానాన్ని సమర్థించేవారు ప్రధానపాత్ర నిర్వహించారు. – ఇందులోనే ఆంధ్రప్రదేశ్ మావో వాదులకు, పశ్చిమబెంగాల్ మావో వాదులకు మధ్యగల తేడాలు బహిర్గతమయ్యాయి. – శ