మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) నవీన్ చావ్లా (79) శనివారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ఎన్నికల కమిషన్ సంతాపం తెలిపింది. ఆయన అనేక సంస్కరణలు చేశారని, థర్డ్ జెండర్ ఓటర్లను ‘ఇతరులు’ విభాగంలో ఓటు వేసేందుకు
Navin Chawla | మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) నవీన్ చావ్లా శనివారం కన్నుమూశారు. ఆయన వయస్సు 79 ఏళ్లు. మెదడుకు శస్త్రచికిత్స కోసం ఢిల్లీలోని ఆపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయిన చావ్లా అక్కడ మరణించారు.