దాదాపు రెండేళ్ల విరామం తర్వాత సీనియర్ కథానాయిక అనుష్క సెట్స్‌మీద అడుగుపెట్టబోతున్నారు. అనుష్క, నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రల్లో యువీ క్రియేషన్స్ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న విషయం తెలిస�
‘కథ విన్నప్పుడు అందులో కొత్తదనం ఉందనే భావన నాలో కలగాలి. ఇదివరకు ఎప్పుడూ తెరపై చూడలేదనే అనుభూతికి లోనవ్వాలి. అలాంటి వినూత్నమైన కథాంశాలకే తొలిప్రాధాన్యతనిస్తా’ అన్నారు నవీన్ పొలిశెట్టి. ఆయన హీరోగా నటిం�