రెండేళ్ల విరామం తర్వాత..
దాదాపు రెండేళ్ల విరామం తర్వాత సీనియర్ కథానాయిక అనుష్క సెట్స్‌మీద అడుగుపెట్టబోతున్నారు. అనుష్క, నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రల్లో యువీ క్రియేషన్స్ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. పి. మహేష్‌బాబు దర్శకుడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 4 నుంచి మొదలుకానుంది. ‘యూవీ క్రియేషన్స్‌లో అనుష్క నటిస్తున్న మూడో చిత్రమిది. ఈ సినిమాలో ఆమె సరికొత్త లుక్‌లో కనిపిస్తారు. టైటిల్‌ను త్వరలో ప్రకటిస్తాం. వినూత్న కథాంశంతో రూపొందించబోతున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి నిర్మాతలు: వంశీ, ప్రమోద్, దర్శకుడు: పి. మహేష్‌బాబు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

