శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన గురువారం వేములవాడ రాజరాజేశ్వరస్వామి, ధర్మపురిలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయ అనుబంధ దేవాలయం శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారు కూష్మాండ అవతారంలో దర్శన
నగరంలో ప్రసిద్ధిచెందిన భద్రకాళీ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు నిత్యాహ్నికం తర్వాత భద్రకాళీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయ�