ప్రకృతి వైద్యానికి తెలంగాణ (Telangana) కేరాఫ్ అడ్రస్‌గా నిలిచేలా కృషి చేయాలని సీఎం కేసీఆర్ (CM KCR) చెప్పారని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. సనాతన భారతీయ వైద్యాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్న�
హైదరాబాద్ : అమీర్‌పేటలోని గాంధీ నేచర్ క్యూర్ హాస్పిటల్‌ను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి స్పష్టం చేశారు. ఆ హాస్పిటల్ అభివృద్ధికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాల