దేశవ్యాప్తంగా 12కోట్ల గృహాలకు పీఎన్జీఆర్బీ వంట గ్యా స్ కనెక్షన్లు అందించనున్నట్లు పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు సభ్యుడు అంజనీకుమార్ వెల్లడించారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 18: ఇండ్లకు, సీఎన్జీ గ్యాస్ స్లేషన్లకు పైప్డ్ గ్యాస్‌ను అందించేందుకు ఉద్దేశించిన సిటీ గ్యాస్ త్వరలో నిజామాబాద్‌కు రానుంది. 11వ లైసెన్సింగ్ రౌండ్లో భాగంగా దేశంలోని పలు ప్రాంతాల�