సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన సామాజిక సేవా కార్యకర్త గుండెపంగు రమేశ్‌కు జాతీయ పురస్కారం లభించింది. సామాజిక సేవలో విశిష్ట సేవలు అందించినందుకు గాను ఆయన ఈ అవార్డు అందుకున్నారు.
నల్లగొండ పట్టణానికి చెందిన స్వచ్ఛంద సేవకుడు, విశ్వబ్రాహ్మణ మనుమయ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు పర్వతం అశోక్ బీఆర్ అంబేద్కర్ జాతీయ సేవా పురస్కారం అందుకున్నారు.