జాతీయ పార్టీలు గొప్ప జాతీయతా భావాలు కలిగి ఉండాలి. సమగ్రమైన జాతీయ విధానాలతో దేశంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధిలో సమతుల్యత పాటించాలి. అధినాయకుడి స్వరాష్ట్రం, ఉత్తరాది, దక్షిణాది అనే భేదాలు లేకుండా అన్ని ప్
మోదీ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైంది. పెద్ద నోట్ల రద్దు నుంచి మొదలు కరోనా కట్టడిలో నిర్లక్ష్య వైఖరి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం దాకా విఫలమైంది. దీంతో దేశ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమ