తెలంగాణ యువ అథ్లెట్ జివాంజీ దీప్తి మరోమారు తళుక్కుమంది. ఇప్పటికే తనదైన రీతిలో సత్తాచాటుతున్న దీప్తి 22వ జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పసిడి పతకంతో మెరిసింది.
గోవా వేదికగా జరుగుతు న్న 22వ జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ స్ప్రింటర్ మోహన్హర్ష కాంస్య పతకంతో మెరిశాడు. గురువారం జరిగిన పురుషుల టీ46 100మీటర్ల రేసును మోహన్ 11.25 సెకన్లలో ముగించి మూడో