జాతీయ స్థాయి కరాటే పోటీలకు రాష్ట్రం నుంచి 24 మంది ప్లేయర్లు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ఎస్జీఎఫ్ కరాటే పోటీల రాష్ట్ర కార్యదర్శి అజ్మీరా నాయక్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో 7వ ఆల్ ఇండియా ఓపెన్ కరాటే చాంపియన్షిప్ సీఎస్కేఐ కప్-2022 పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.