ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం బడ్జెట్ 66 శాతం పెరిగింది. దీని కింద రూ.79 వేల కోట్లను కేటాయించారు. అలాగే పట్టణ మౌలిక ప్రణాళికను చేపట్టేందుకు రాష్ర్టాలు, నగరాలను ప్రోత్సహించనున్నట్టు ఆర్థిక మంత్రి చెప్పారు.
Government Jobs: కేంద్ర ప్రభుత్వం ఆజమాషీలో నడుస్తున్న నేషనల్ హౌజింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) లో ఉద్యోగాల భర్తీకి గడువు సమీపిస్తున్నది. ఈ బ్యాంకులో ఖాళీగా ఉన్న దాదాపు 17...