ఇందల్వాయి మండల కేంద్రంలోని 44వ నంబర్ జాతీయ రహదారి వన నర్సరీకి ఎదురుగా ఉన్న అడవికి గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం నిప్పు పెట్టారు. దీంతో రెండు కిలోమీటర్ల మేర అడవి అగ్నికి ఆహుతైంది.
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని 44వ నంబర్ జాతీయ రహదారి మీదుగా కారులో తరలిస్తున్న మాదకద్రవ్యాలను పోలీసులు పట్టుకున్నారు. కమిషనరేట్లో అదనపు డీసీపీ జయరాం సోమవారం ఏర్పాటు చేసిన �