సెల్ప్ హెల్ప్ గ్రూప్ సభ్యులకు విలువ ఆధారిత మిల్లెట్స్ స్టార్ట్ అప్లో భాగంగా భాగస్వాములను చేయాలని, సభ్యులందరూ జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను సకలంలో చేరుకోవాలని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు
ఇతర రాష్ర్టాల తరహాలో తెలంగాణకు కేటాయించని కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం గణనీయంగా తగ్గుతున్న కేటాయింపులు హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వ్యవసాయరంగం అభివృద్ధికి మోకాలడ్డుతున్న కేంద్రం.