ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాటాలు చేసి అసువులు బాసిన అమరుల ఆశయాల కోసం కామ్రేడ్లు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.
ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. సీపీఐ పెద్దపల్లి జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా గోదావరిఖని భాస్కర్ రావు భవన్ కు విచ్చేస�