దేశంలో సైబర్ నేరాలు దారుణంగా పెరిగిపోతున్నాయి. గడిచిన ఐదు నెలల్లోనే సుమారు ఎనిమిది లక్షలకు పైగా సైబర్ కేసులు నమోదయ్యాయి. గత మూడేండ్లుగా దేశంలో పౌరులు సైబర్ నేరాల బారిన పడటం పెరుగుతున్నది.
దేశంలో సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం, 2021 ఏప్రిల్ 1 నుంచి 2023 డిసెంబరు 31 వరకు సైబర్ నేరగాళ్లు మన దేశం నుంచి రూ.10,319 కోట్�