మహిళల ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఈ టోర్నీలో రెండో విజయాన్ని నమోదుచేసింది. కొలంబో వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కంగారూలు 107 పరుగుల తేడాతో ఆ జట్టును చిత్తుచే�
భారత్ రెండో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ షఫాలీ వర్మ (33) ఔట్ అయింది. నష్ర సంధు బౌలింగ్‌లో షఫాలీ మిడాఫ్ దిశగా భారీ షాట్ ఆడి క్యాచ్ ఔట్ అయింది. 10 ఓవర్లుముగిసే సరికి భారత్ స్కోర్ 67/2.