నర్మదా డ్యామ్ నీరు వదలడంతో సంభవించిన వరదల్లో నష్టపోయిన వారికి గుజరాత్ ప్రభుత్వం పలు అవసరాల కోసమంటూ కంటితుడుపుగా రూ.7 వేలు అందిస్తామని ప్రకటించడంపై ప్రజలు మండిపడుతున్నారు.
ఇక్కడ డ్యామ్ కడితే.. రాష్ట్రంలోని భూములన్నీ సస్యశ్యామలం అవుతాయ్' అని అధికారులు చెప్పగానే ఆ ఆదివాసీలు పొంగిపోయారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని.. తరతరాలుగా ఉంటున్న తమ నివాస, వ్యవసాయ భూములను ప్రభుత్వానిక�