Home
Nareddula Raja Reddy
Nareddula Raja Reddy
-
"కరువు ముంచుకొచ్చి కాటేయకముందే!"
3 months agoమూటాముల్లె సర్దుకుని నమ్మకాన్ని ఆడనే వదిలేసుకుని గింజల్ని పైసల్కి అమ్ముకుని వలసెళ్లిపోవాలేమో"పల్లె వలసెళ్లిపోతోంది..!"
10 months agoపల్లె కరిగిపోయే కొవ్వొత్తి మెల్ల మెల్లగా సన్నగిల్లిపోతోంది వనరుల చేయూత కరువైనాక పంట కాలం కాటు వేసినాక బ్రతుకు తెరువు కోసం మూట ముల్లె సర్దుకుంటోంది"జల ఖడ్గం"
1 year agoజల ఖడ్గంతో అడుగులేస్తూ గొంతులు తడిపే భాగ్యానికి చేతులు కలుపుతూ సాగాలి తడి ఆరిన బతుకుల్లో చైతన్యం ఒంపుతూ కదలాలి నీరుగారిన జీవనాల్లో కన్నీరును తుడిచిపెట్టాలి"రణభూమి నిశ్శబ్దం"
1 year agoరణ భూమిని నిశ్శబ్దం ఆవరించింది రుణ శేషం ఇంకా మిగిలే వుందని ఆయుధాలకు తెలియదు కాబోలు మౌనం మీదేసుకొని కునుకు తీసాయి"కర్షక హర్షం"
4 years agoనేల తల్లి పురుడోసుకున్నాక పండంటి పంటను రైతు చేతిలో పెట్టిందితాజా వార్తలు
Books Launch | తెలుగు సాహితీ వికాస వేదిక ఆధ్వర్యంలో ఘనంగా పుస్తకాల ఆవిష్కరణ
Gold in Rapido | ర్యాపిడోలో బంగారం పంపిస్తే.. ఆభరణాలతో ఉడాయించిన డ్రైవర్!
‘విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తయారు చేయడంలో సైన్స్ కాంగ్రెస్ దోహదం’
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Beauty Tips | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!





