కొన్ని రోజులుగా ఎైక్సెజ్, నార్కోటిక్స్ అధికారులు కల్లు దుకాణాలపై దాడులు చేస్తూ గీత కార్మికులను భయాందోళనకు గురిచేస్తున్నారని కల్లుగీత వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకన్నగౌడ్ ధ్వజమెత్తారు.
గుజరాత్ తీరంలో 3,300 కేజీల మత్తుపదార్థాలను నార్కోటిక్స్ అధికారులు సీజ్చేశారు. ఇంత పెద్దమొత్తంలో డ్రగ్స్ పట్టబడడం దేశంలోనే తొలిసారి. ఇరాన్ పోర్టు నుంచి పడవలో అక్రమంగా తరలిస్తున్న వీటిని పట్టుకున్న అ�