మత్తు పదార్థాల నిర్మూలన ప్రజా ఉద్యమంగా మారాలని.. డ్రగ్స్ రహిత భారత్, తెలంగాణ సాధన కు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. గురువారం హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో
వరంగల్ పోలీసు కమిషనరేట్‌లో మత్తు పదార్థాల నియంత్రణకు డ్రగ్స్ కంట్రోల్ టీంను ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకుంటున్నామని పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ స్పష్టం చేశారు.