బీఆర్ఎస్ హయాంలో నారాయణఖేడ్ నియోజకవర్గంలో పరుగులు పెట్టిన అభివృద్ధి, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభు త్వంలో స్తంభించింది. కాంగ్రెస్ అధికా రం చేపట్టిన ఈ రెండున్నరేండ్లలో నియో జకవర్గంలో పెద్దగా చేసిందేమ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో నారాయణఖేడ్ పట్టణ అభివృద్ధి పదేండ్లు వెనక్కి వెళ్లిందని మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం నారాయణఖేడ్‌లోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో