కార్యదర్శితో పాటు తమను అధికారులు పట్టించుకోవడం లేదని, గ్రామ పంచాయతీలో జరిగే ఏ సమాచారమూ తమకు ఇవ్వడం లేదని పెగడపల్లి మండలం నరసింహునిపేట ఉప సర్పంచ్ నేరువట్ల శేఖర్, పలువురు వార్డు సభ్యులు ఆరోపించారు.
పెగడపల్లి మండలం నర్సింహునిపేటలో శుక్రవారం విద్యుత్ అదికారులు పొలంబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెగడపల్లి విద్యుత్ ఏఈ వెంకటరెడ్డి మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదాలు జరుగకుండా రైతులు జాగ్రత్తగా